Bigg Boss Telugu 4 Episode 11 Highlights.
#BiggBossTelugu4
#BiggBoss4Telugu
#AkkineniNagarjuna
#Biggboss
#Abhijeet
#Ipl2020
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 సీజన్ రోజురోజుకీ మెల్లగా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. కంటెస్టెంట్స్ తెలియని వాళ్లు ఉన్నా కూడా ఎలాగోలా షోను మాత్రం బాగానే రన్ చేస్తున్నారు. షోకు ఉన్న క్రేజ్‌తో బిగ్ బాస్ బాగానే వెళ్తుంది. అయితే ఇందులో ముందు కొందరు స్లోగా ఉన్నా ఇప్పుడు మాత్రం వాళ్లే స్ట్రాంగ్ అవుతున్నారు